Summer Beauty Tips: ఎండాకాలంలో మీ మేకప్ కోసం ఫౌండేషన్ ఇలా ఎంచుకోండి..

Summer Beauty Tips: వేసవికాలంలో మేకప్ వేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా ఐ షాడో, బ్రౌంజర్ వంటివి సూర్యుడి వేడికి కరిగిపోతుంటాయి.

Summer Beauty Tips: ఎండాకాలంలో మీ మేకప్ కోసం ఫౌండేషన్ ఇలా ఎంచుకోండి..
Summer Makeup Tips
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2021 | 2:36 PM

Summer Beauty Tips: వేసవికాలంలో మేకప్ వేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా ఐ షాడో, బ్రౌంజర్ వంటివి సూర్యుడి వేడికి కరిగిపోతుంటాయి. అందుకే ఎక్కువగా మేకప్ ఇష్టపడేవారు.. ఈ సమ్మర్ లో సూపర్ లైట్ వెయిట్, షీర్, క్రీమ్ ఫౌండేషన్ వంటిని ఎంచుకోవడం బెటర్. చెమట నివారించేవి, నీటి నిరోధక ప్రొడక్ట్స్ కూడా ఎంచుకోవడం ఉత్తమం. అలాగే వేడి, తేమ, అత్తుకునే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వేసవికాలంలో ఎలాంటి ఫౌండేషన్ ఎంచుకోవాలో తెలుసుకుందాం.

వేసవికాలానికి సరైన ఫౌండేషన్‌ను ఎంచుకోవడానికి చిట్కాలు..

1. ఎల్లప్పుడూ లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోండి.. లిక్విడ్ ఫౌండేషన సహజంగా ఉంటుంది. ఇది తొందరగా శరీరంలోకి వెళ్లిపోతుంది. అలాగే ఎలాంటి ఇరిటేషన్ సమస్యలు ఉండవు. 2. మీ ఓన్ వెర్షన్ తీసుకోండి.. మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్, ఫౌండేషన్ కలపడం ద్వారా ఇంట్లోనే ఫౌండేషన్ తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం ద్వారా మచ్చలను కనపడకుండా చేస్తుంది. అలాగే వేసవిలో చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. 3. మొటిమలను తగ్గించడం.. వేసవికాలంలో చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమలను తగ్గించుకోవడం కోసం సున్నితమైన, లైట్ వెయిట్ ఫౌండేషన్ ఎంచుకోవడం ఉత్తమం. 4. వేసవి షేడ్ ఎంచుకోండి.. శీతాకాలంలో చర్మం తేలికగా ఉంటుంది. కానీ బీచ్ ఎక్కువగా రోజులు ఉంటుంది. దీంతో వేసవిలో చర్మం నల్లబడటానికి కారణమవుతాయి. కాబట్టి మీరు డీప్ షేడ్ ఉన్న ఫౌండేషన్ ఎంచుకోవడం ఉత్తమం. 5. ఫార్ములాను చెక్ చేసుకోవాలి.. వేసవిలో ఫౌండేషన్ ముఖాన్ని మరింత అందంగా ప్రతింబింబించేలా చేస్తాయి. అందుకే చర్మం రకాన్ని ఫినిషింగ్ స్రే ఎంచుకోవడం ఉత్తమం.

Also Read:

ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..

Eggs Benefits: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ? వేసవిలో ఎగ్స్ తినడం వల్ల సమస్యలు ఉంటాయా..

జస్‏ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్ ధరించిన లెహంగా చుశారా ? ఎక్కడో చూసినట్టు ఉంది కదూ..