Palmyra Sprouts: వింటర్ సీజన్‌లో లభించే సూపర్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!

కొన్ని రకాల ఫుడ్స్ కేవలం సీజన్స్‌లో మాత్రమే లభిస్తూ ఉంటాయి. ఇలా సీజన్స్‌ వారీగా లభించే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్‌ వారీగా లభించే వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి..

Palmyra Sprouts: వింటర్ సీజన్‌లో లభించే సూపర్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!
Palmyra Sprouts
Follow us
Chinni Enni

|

Updated on: Nov 21, 2024 | 5:01 PM

శీతా కాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా రోగాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఇమ్యూనిటీ బలంగా ఉంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో లభించే ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో వీటిని ఎక్కువగా తినేవారు కాబట్టే.. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉండేవారు. చలి కాలం ప్రారంభం కాగానే లభించే వాటిల్లో తేగలు కూడా ఒకటి. దీపావళి పండక్కి ఇవి ఎక్కువగా లభిస్తాయి. దేవుళ్ల ప్రసాదంగా నివేదించి.. అనంతరం వీటిని తింటూ ఉంటారు. ఈ తేగల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

రక్తహీనత కంట్రోల్:

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో రక్త హీనత కూడా ఒకటి. రక్త హీనత కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తేగల్లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు అనేవి పెరుగుతాయి. నేరుగా తిన్నా, ఎండలో ఆరబెట్టి పొడి చేసి.. దానిలో బెల్లం కలిపి తీసుకున్నా మంచిదే.

వెయిట్ లాస్:

బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్ అనేది పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది. దీని వలన ఇతర వస్తువులు ఏమీ తీసుకోలేరు. స్నాక్స్‌లా తీసుకుంటే మంచిదే.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్:

తేగలు తినడం వల్ల డయాబెటీస్, బీపీ కూడా కంట్రోల్ అవుతాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

ఎముకలు స్ట్రాంగ్:‌

తేగలు తినడం వల్ల దంతాలు, ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇందులో క్యాల్షియం మెండగా లభిస్తుంది. రోజువారీ పనులు చేసుకోవాలి అంటే ఎముకలు సహకరించాలి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం అవసరం. కాబట్టి వీటిని తినడం వల్ల క్యాల్షియం లభిస్తుంది. పాలు తాగడం ఇష్టం లేనివారు వీటిని తినొచ్చు. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
పెళ్లిళ్లలో నోట్లను విసిరేస్తున్నారా? వరుడి మెడలో వేస్తున్నారా?
పెళ్లిళ్లలో నోట్లను విసిరేస్తున్నారా? వరుడి మెడలో వేస్తున్నారా?
అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి రామ్ చరణ్.. స్వామీజీ ఏమన్నారంటే?
అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి రామ్ చరణ్.. స్వామీజీ ఏమన్నారంటే?
నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..
నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..
చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..
ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..
ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..
ఒకదాని తర్వాతే ఒక్కటి పద్ధతి మారుస్తున్న ప్రభాస్‌! ప్లాన్ అదుర్స్
ఒకదాని తర్వాతే ఒక్కటి పద్ధతి మారుస్తున్న ప్రభాస్‌! ప్లాన్ అదుర్స్
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో