AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silky Skin: ముడతలు లేని సిల్కీ స్కిన్ కావాలా.. పాలతో ఇలా చేయండి!

ప్రస్తుతం ఇప్పుడు సిల్కీ స్కిన్ ట్రెండ్ నడుస్తుంది. సిల్కీ స్కిన్ కోసం ఇప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ.. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దీంతో ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. చిన్న వయసులో కూడా వయసున్న వారిలా కనిపిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారిన లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, ఎండ, హార్మోనల్..

Silky Skin: ముడతలు లేని సిల్కీ స్కిన్ కావాలా.. పాలతో ఇలా చేయండి!
Silky Skin
Chinni Enni
|

Updated on: Apr 11, 2024 | 6:53 PM

Share

ప్రస్తుతం ఇప్పుడు సిల్కీ స్కిన్ ట్రెండ్ నడుస్తుంది. సిల్కీ స్కిన్ కోసం ఇప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ.. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దీంతో ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. చిన్న వయసులో కూడా వయసున్న వారిలా కనిపిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారిన లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, ఎండ, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటి వలన చర్మంపై ముడతలు ఏర్పడి, కాంతి విహీనంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలను పోగొట్టుకునేందుకు ఇప్పటికే ఎన్నో టిప్స్‌ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరిన్ని టిప్స్‌తో మీ ముందుకు వచ్చేశాం. ముఖంపై ముడతలను తగ్గించి.. సిల్కీ స్కిన్ కావాలంటే.. పాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూసేయండి.

పచ్చి పాలతో..

ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకోండి. ఇందులో కాటన్ బాల్ ముంచి.. ముఖం, మెడపై అప్లై చేసి.. సున్నితంగా మర్దనా చేయండి. ఓ పది నిమిషాల తర్వాత ముఖం వాష్ చేసుకోండి. ఇలా తరచూ చేస్తే.. ముఖంపై ఉండే మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోయి.. చర్మం మెరుస్తుంది.

అలోవెరా జెల్‌తో పాలు..

ఒక గిన్నెలో అవోవెరా జెల్, పాలు తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడ, చేతులు, ముఖంపై అప్లై చేసి.. కాసేపు మర్దనా చేసి ఓ 15 నిమిషాల పాటు పక్కకు ఉంచండి. ఇలా తరచూ చేస్తే.. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

అరటి పండుతో పాలు..

మరో టిప్ ఏంటంటే.. బాగా పండి అరటి పండును మెత్తగా చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో పచ్చి పాలు వేసి.. పేస్ట్‌లా చేయాలి. అనంతరం దీన్ని ముఖం, మెడ, చేతులకు కూడా అప్లై చేసుకోండి. ఓ 10 – 15 నిమిషా తర్వాత ముఖాన్ని కడిగేయాలి.

పాలు – తేనె..

ఒక బౌల్‌లో పాలు, తేనె సమానంగా తీసుకోండి. బాగా మిక్స్ చేసి ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి.. ఓ 10 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. సిల్కీ చర్మం మీ సొంతం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం