Cleaning Tips: బాత్రూమ్ నుంచి వచ్చే గలీజ్ వాసనకు చెక్ పెట్టండిలా..

ఎంత నీటిగా ఉంచినా సరే.. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనతో చాలా మంది బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ దుర్వాసన కారణంగా వ్యాధుల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే.. బ్యాక్టీరియా వంటివి పెరుగుతున్నాయని అర్థం చేసుకోండి. బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాత్రూమ్ నుంచి దుర్వాసన ఎందుకు..

Cleaning Tips: బాత్రూమ్ నుంచి వచ్చే గలీజ్ వాసనకు చెక్ పెట్టండిలా..
Cleaning Tips
Follow us

|

Updated on: May 22, 2024 | 4:53 PM

ఎంత నీటిగా ఉంచినా సరే.. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనతో చాలా మంది బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ దుర్వాసన కారణంగా వ్యాధుల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే.. బ్యాక్టీరియా వంటివి పెరుగుతున్నాయని అర్థం చేసుకోండి. బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాత్రూమ్ నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో కూడా గమనించాలి. నీటి వల్లనా.. సరిగా శుభ్రం చేయకపోవడమా? ఎందుకో చెక్ చేసుకోండి. సమస్యను గుర్తించి.. వెంటనే పరిష్కరించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి:

బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వెంటిలేషన్ సమస్య కూడా ఒకటి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే.. ముందుగా వెంటిలేషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. బాత్రూమ్ లోకి వెంటిలేషన్ ఉంటే.. గాలి బయటకు వెళ్తూ.. వస్తూ ఉంటుంది. వాస్తవానికి చాలా ఇళ్లలో వెంటిలేషన్ అనేది సరిగా ఉండదు. ఇలాంటప్పుడు బాత్రూమ్‌కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, విండో ఏర్పాటు చేసుకోవాలి.

బాత్రూమ్‌ని శుభ్రం చేయ్యడం:

బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే.. రెండు రోజలుకు ఒకసారైనా బాత్రూమ్‌ని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన అనేది తగ్గుతుంది. బాత్రూమ్ క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజంట్లను ఉపయోగించండి. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఫ్లష్ ట్యాంక్‌ క్లీన్ చేయడం:

వెంటి లేషన్ సరిగ్గా ఉండి, బాత్రూమ్ క్లీన్ చేసినా దుర్వాసన వస్తూ ఉందంటే.. అందుకు ఫ్లష్ ట్యాంక్ కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఫ్లష్ ట్యాంక్‌లో నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరగడం, నాచు పట్టడం వంటివి జరుగుతాయి. కాబట్టి అప్పుడప్పుడూ ఫ్లష్ ట్యాంక్ సంగతి కూడా గమనిస్తూ ఉండాలి.

ప్లంబింగ్ చెక్ చేసుకోండి:

ప్లంబింగ్ కారణంగా కూడా బాత్రూమ్ నుంచి దుర్వాసన అనేది వస్తుంది. సింక్స్, బ్రాత్రూమ్‌లో నిరంతరం దుర్వాసన వస్తూ ఉంటే.. ప్లంబర్‌ని పిలిపించి.. ఒకసారి ప్లంబింగ్‌ను చెక్ చేయించండి. సింక్ గొట్టాల్లో చెత్త పేరుకు పోవడం వల్ల కూడా ఈ దుర్వాసన వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!