AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. డయాబెటీస్ అనేది ప్రస్తుత కాలంలో కామన్‌గా ఉండే జబ్బుల్లో ఒకటిగా మారిపోయింది. ఇంతకు ముందు షుగర్ వ్యాధి కేవలం 60 ఏళ్లు, 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆహారం. సరైన విధంగా ఫుడ్‌ తీసుకోక పోవడం వలన డయాబెటీస్ అనేది వస్తుంది. కేవలం తీసుకునే..

Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..
Diabetes Control Tips
Chinni Enni
|

Updated on: Sep 15, 2024 | 10:40 AM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. డయాబెటీస్ అనేది ప్రస్తుత కాలంలో కామన్‌గా ఉండే జబ్బుల్లో ఒకటిగా మారిపోయింది. ఇంతకు ముందు షుగర్ వ్యాధి కేవలం 60 ఏళ్లు, 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆహారం. సరైన విధంగా ఫుడ్‌ తీసుకోక పోవడం వలన డయాబెటీస్ అనేది వస్తుంది. కేవలం తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే షుగర్ వచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

అదే విధంగా మధుమేహంతో బాధ పడేవారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారాన్ని కూడా సమయానికి తీసుకుంటూ ఉండాలి. ఉదయం అల్పాహారం, రాత్రి డిన్నర్ సమయానికి చేసినా.. మధ్యాహ్నం భోజనం విషయంలో మాత్రం తప్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ రోగులు తాము తినే, తాగే వాటిపై ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్నం పూట తినే ఆహారాలు.. రక్తంలో చక్కెర స్థాయులను పెంచతాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ మధ్యాహ్నం ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

స్వీట్లు తినకూడదు:

చాలా లంచ్‌లో ఏం కాదులే అని స్వీట్స్ తింటూ ఉంటారు. కానీ షుగర్ ఉన్నవారు అసలు తీపి అనేదే తినకూడదు. తీపి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచేస్తుంది.

ఇవి కూడా చదవండి

వేయించిన ఆహారాలు:

షుగర్ వ్యాధి ఉన్నవారు మధ్యాహ్నం వేయించిన ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఇలాంటి ఫుడ్స్‌లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన షుగర్ లెవల్స్ పెరిగి.. గుండె జబ్బులు, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కోల్డ్ డ్రింక్స్:

చాలా మంది షుగర్ పేపెంట్స్ మధ్యాహ్నం కోల్డ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్‌లో కృత్రిమంగా స్వీటెనర్లు కలుపుతూ ఉంటారు. వీటి వలన చక్కెర స్థాయలు అమాంతం పెరిగి పోతాయి. సాధ్యమైనత వరకూ సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆ హీరోయిన్‌తో ధనుష్ ప్రేమాయణం..పెళ్లి డేట్ కూడా
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..
ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే..