కరీంనగర్లో ఒక దంపతులు షాకింగ్ నేరానికి పాల్పడ్డారు. భర్త తన అందమైన భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, ఆమెతో వ్యభిచారం చేయించాడు. సన్నిహిత క్షణాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత వీడియోలతో వంద మందికి పైగా వ్యాపారస్తులు, యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షలు దండుకున్నాడు. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.