Earbuds Side Effects: బ్లూటూత్ ఇయర్ బడ్స్ అధిక వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆర్ఎఫ్ రేడియేషన్ మెదడుకు దగ్గరగా ఉండటం వల్ల తలనొప్పి, మెడనొప్పి, నరాలు దెబ్బతినడం, వినికిడి సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీని నివారణకు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.