AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips: మారుతున్న వాతావరణంలో వీటిని తింటే ఆరోగ్య సమస్యలు ఫసక్.. తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి

శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు శరీరానికి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అవసరం. బెర్రీలు, పుచ్చకాయ, సలాడ్‌లు,కాల్చిన చేపలు, పెరుగు మొదలైన ఆహార పదార్థాలు కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.

Summer Tips: మారుతున్న వాతావరణంలో వీటిని తింటే ఆరోగ్య సమస్యలు ఫసక్.. తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
Foods For Fiber
Nikhil
|

Updated on: Feb 11, 2023 | 2:19 PM

Share

ఇటీవల రథసప్తమి పండుగ పూజలు ఘనంగా జరిగాయి. రథసప్తమి అనంతరం భారత్‌లో ఎండలు క్రమేపి పెరుగుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూళ్లల్లో శివరాత్రి రోజు నుంచి శివశివ అంటూ చలి వెళ్లిపోతుంది అనే నానుడి ఉంది. దీని బట్టి రథ సప్తమి నుంచి శివరాత్రి సమయం వరకూ వాతావరణ మార్పులు చాలా వేగంగా జరుగుతాయని అర్థమవుతుంది. మారుతున్న వాతావరణ నేపథ్యంలో ముఖ్యంగా ఆహార అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు శరీరానికి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అవసరం. బెర్రీలు, పుచ్చకాయ, సలాడ్‌లు,కాల్చిన చేపలు, పెరుగు మొదలైన ఆహార పదార్థాలు కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. పాస్తా, బంగాళదుంపలు, మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.  ఈ సమయంలో తక్కువ క్యాలరీలు అధిక పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రస్తుత కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

రిఫ్రెష్‌మెంట్ ఇచ్చే పండ్లు

బెర్రీలు, పుచ్చకాయలు, ఆకు కూరలు వంటి పండ్లు ఈ సీజన్‌లో అధికంగా దొరుకుతాయి. ఇవి శరీరానికి ఆర్థ్రీకరణను అందిస్తాయి.

తృణ ధాన్యాలు

క్వినోవా, హోల్ వీట్, బ్రౌన్ రైస్, డాలియా, జోవర్, రాగి, హోల్ వీట్ బ్రెడ్, స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఈ కాలంలో వీటిని తినడం చాలా ఉత్తమం.

ఇవి కూడా చదవండి

లీన్ ప్రోటీన్ ఆహారాలు

చికెన్, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఆహారం కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

ప్రోబయోటిక్స్

పెరుగు, కేఫీర్, సౌర్‌క్రాట్ వంటి పోబియోటిక్ అధికంగా ఉండే ఆహారాలు పేగు ఆరోగ్యానికి సాయం చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగు పని తీరు కోసం సలాడ్లు, కాల్చిన మాంసాలు మరియు ఆవిరి లేదా కాల్చిన చేపలు వంటి తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తప్పనిసరిగా తినాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!