Washing Machine Clean: ఇలా క్లీన్ చేస్తే వాషింగ్ మెషిన్ కొత్త దానిలా పని చేస్తుంది..

ఇప్పుడున్న రోజుల్లో అంతా ఉరుకుల పరుగుల జీవితమే. కాసేపు కూర్చొని ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లోనూ, బయట పని చేయాలంటే.. ఇంట్లో పని చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. దీంతో చాలా మంది టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. ఉద్యోగం చేసే లేడీస్ అందరి ఇళ్లలో ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఇందులో బట్టలు వేస్తూ..

Washing Machine Clean: ఇలా క్లీన్ చేస్తే వాషింగ్ మెషిన్ కొత్త దానిలా పని చేస్తుంది..
Washing Machine Clean
Follow us

|

Updated on: Jun 10, 2024 | 5:21 PM

ఇప్పుడున్న రోజుల్లో అంతా ఉరుకుల పరుగుల జీవితమే. కాసేపు కూర్చొని ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లోనూ, బయట పని చేయాలంటే.. ఇంట్లో పని చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. దీంతో చాలా మంది టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. ఉద్యోగం చేసే లేడీస్ అందరి ఇళ్లలో ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఇందులో బట్టలు వేస్తూ.. వేరే పని హాయిగా చేసుకోవచ్చు. కానీ వాషింగ్ మెషిన్‌ వాడితే సరిపోతుందా.. అంతే విధంగా క్లీనింగ్ కూడా చేసుకోవాలి. చాలా మందికి ఈ విషయం అస్సలు తెలీదు. ఏదో వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేస్తున్నాం.. ఉతికేస్తుంది అనుకుంటారు. వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కూడా చాలా అవసరం. వాషింగ్ మెషిన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేస్తారో తెలుసుకుందాం.

వాషింగ్ మెషిన్ క్లీన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:

సాఫ్ట్ క్లాత్, పాత టూత్ బ్రష్ లేదా డిష్ స్క్రబ్బర్, వైట్ వెనిగర్, డిష్ స్క్రబ్బింగ్ లిక్విడ్.

ఎలా క్లీన్ చేస్తారు?

వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకోవడానికి ముందుగా మీరు చేతికి గ్లౌజులు వేసుకోవడం మంచిది. దీని వల్ల బ్యాక్టీరియా వంటివి చేతికి అంటకుండా ఉంటాయి. ఇప్పుడు మెషిన్‌‌లో హాట్ వాటర్ ఆప్షన్ ఉంటే సెట్ చేసి పెట్టండి. దీని వల్ల మెషిన్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత వాషర్ డ్రమ్‌ని నీటితో నింపి.. ఇందులో డిస్టిల్డ్ వైట్ వెనిగర్ లేదా క్లోరిన్ బ్లీచ్ కొద్దిగా వేసి.. ఓ రెండు నిమిషాలు టైమ్ సెట్ చేయండి. దీంతో డ్రమ్ క్లీన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు డిటర్జెంట్ డిస్పెన్సర్స్‌ని క్లీన్ చేయాలి. ఇవి ఈజీగా బయటకు తీసేవి అయితే.. ఓ బకెట్ గోరు వెచ్చటి నీటిలో వైట్ వెనిగర్ వేసి అందులో కాసేపు ఉంచి బ్రష్‌తో రుద్ది క్లీన్ చేయండి. ఒక వేల డిస్పెన్సర్స్‌ తీయడానికి రాకపోతే.. నీటిని అందులో వేసి.. నానిన తర్వాత బ్రష్ తో శుభ్రం చేయండి. దీంతో మురికి మొత్తం వచ్చేస్తుంది. కేవలం లోపలే కాకుండా.. బయట కూడా క్లీన్ చేయాలి. ఓ మెత్తని క్లాత్ తో బేకింగ్ సోడా వేసి నీటిలో ముంచి గట్టిగా పిండి.. తుడాలి. దీంతో మీ మెషిన్ కొత్తదానిలా.. ఎక్కువ రోజులు వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!