Camphor for Skin Care: చుండ్రు, మొటిమల బాధ వదలాలంటే కర్పూరంతో ఇలా చేయండి.. చిటికెలో ఉపశమనం..
దీపావళి సందర్భంగా చాలా మంది కొవ్వొత్తులు, టపాసులు కాల్చడానికి ఇష్టపడతారు. వీటి పొగ వల్ల వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. బదులుగా, మీరు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించవచ్చు. సాధారణంగా పూజల సమయంలో చాలా మంది ఇంట్లో కర్పూరం వెలిగిస్తారు. కర్పూరం వాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కర్పూరం నూనె కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
