Butter Making Tips: ఇంట్లో వెన్న అయిపోయిందా? ఐతే ఇలా క్షణాల్లో తయారు చేసుకోండి..
వెన్న ఆరోగ్యానికి మంచిది. వెన్నను అనేక వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. గుడ్లు, సాసేజ్‌లను వెన్నలో వేయించి ఇష్టంగా తింటుంటారు. అయితే ఇంట్లో ఉన్నట్లుండి వెన్న అవసరం అయితే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి. ఎలా తయారు చేయారు చేసుకోవాలంటే.. ముందుగా వెన్న చేయడానికి ఒక పెద్ద గిన్నెలో 2-3 కప్పుల గడ్డ పెరుగు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
