మద్యం ప్రియులకు ముందుమాట..! ఎక్కువగా తాగకుండా ఉండాలంటే ముందుగా ఈ ఆహారం తినండి..

మొదట మీ కడుపులోని ఆహారంలో ఉన్న నీటి కంటెంట్ ఆల్కహాల్‌ను పలుచన చేస్తుంది. అంతే కాదు, ఇప్పటికే కడుపులో ఉన్న ఆహారంలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్ కంటెంట్ ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. అదనంగా ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.  దాంతో  ఆల్కహాల్ క్షీణిస్తుంది.

మద్యం ప్రియులకు ముందుమాట..! ఎక్కువగా తాగకుండా ఉండాలంటే ముందుగా ఈ ఆహారం తినండి..
Healtthy Foods
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2023 | 9:41 AM

మీరు డ్రింక్స్ పార్టీకి సిద్ధంగా ఉన్నారా?..మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. అంతేకాదు.. తాగుతూ మీరు తినే ఆహారం కూడా మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం అని మీకు తెలుసు. ఆల్కహాల్ తాగినప్పుడు అది మన రక్తంలో కలిసిపోయి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉండటం మంచిది. మీరు మద్యపానాన్ని వదులుకోలేకపోతే, తాగుడుకు ముందు ఆరోగ్యకరమైన ఆహారం తినండి. మద్యం సేవించే ముందు ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదట మీ కడుపులోని ఆహారంలో ఉన్న నీటి కంటెంట్ ఆల్కహాల్‌ను పలుచన చేస్తుంది. అంతే కాదు, ఇప్పటికే కడుపులో ఉన్న ఆహారంలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్ కంటెంట్ ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. అదనంగా ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.  దాంతో  ఆల్కహాల్ క్షీణిస్తుంది.

మీరు ఆల్కహాల్ తాగుతూ తినాలనుకుంటే ఉప్పుగు ఉండే ఆహారాలను నివారించండి. ఇవి మీకు దాహం కలిగిస్తాయి. దాంతో మీరు ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి మద్యం తాగే ముందు, మధ్య మధ్యలో నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. ఇంకా తాగేముందు తినడానికి ఉత్తమమైన ఆహారాలు అధిక నీటి కంటెంట్ కలిగిన పండ్లు, కూరగాయలు తినండి. దోసకాయ, టమోటా, ముల్లంగి వంటివి తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైనవి.

త్రాగడానికి ముందు తినడం ముఖ్యం. మీరు ఆహారంతో తాగితే, ఆల్కహాల్ కడుపులో వెంటనే గ్రహించబడుతుంది. ఆల్కహాల్ శోషించబడే రేటును తగ్గించడానికి తాగడానికి కనీసం 15 నిమిషాల ముందు ఆహారాన్ని తినండి. ఏదైనా ఆల్కాహాల్ తీసుకునే ముందు మీ కడుపుని ప్యాక్ చేయడానికి పోషకమైన స్టార్టర్‌ని తీసుకోండి. మీరు పండ్లు తినాలనుకుంటే, అరటిపండ్లు తినొచ్చు. ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!