Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Excessive Sweating: మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయా..? ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ..

శరీరం అలసటకు గురైనప్పుడు చెమట పట్టడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో పరిమితికి మించి శరీరమంతా ఏకధాటిగా నీరు కారిపోతుంటుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిస్..

Excessive Sweating: మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయా..? ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ..
Excessive Sweating
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2023 | 8:25 PM

శరీరం అలసటకు గురైనప్పుడు చెమట పట్టడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో పరిమితికి మించి శరీరమంతా ఏకధాటిగా నీరు కారిపోతుంటుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. అవును.. ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. నిజానికి.. శరీర శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్. శరీరం తగినంత గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ క్రమక్రమంగా కుంటుపడుతుంది. ఇటువంటి స్థితికి గురైనప్పుడు వివపరీతంగా చెమట పట్టడం వల్ల బట్టలు కూడా తడిసిపోతాయి. ఫలితంగా అలసట, చిరాకు, భ్రమలక గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టినంతమాత్రాన దాన్ని మధుమేహం పరిగణించాల్సిన అవసరం లేనప్పటికీ ఇతర సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు అంటున్నారు.

చెమట పట్టడానికి ప్రధాన కారణాలు.. యాంగ్జైటీ, ఆందోళన, మానసిక ఒత్తిడి, స్పైసీ ఫుడ్స్‌ అధికంగా తినడం. మెనోపాజ్‌ దశలో అడుగుపెట్లే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా కూడా మహిళల్లో అధికంగా చెమటలు పడుతుంటాయి. హైపర్‌ థైరాయిడ్‌, లుకేమియా, గుండె జబ్బులు వారికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇటువంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌