రంజాన్ వేళ రెచ్చిపోయిన టెర్రరిస్ట్‌లు.. ఓ మహిళ మృతి

రంజాన్ పర్వదినాన జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని నర్బల్ గ్రామంలో టెర్రరిస్ట్‌లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. https://twitter.com/ANI/status/1136141375496433664/photo/1

రంజాన్ వేళ రెచ్చిపోయిన టెర్రరిస్ట్‌లు.. ఓ మహిళ మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 05, 2019 | 11:34 AM

రంజాన్ పర్వదినాన జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని నర్బల్ గ్రామంలో టెర్రరిస్ట్‌లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/ANI/status/1136141375496433664/photo/1