AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కువైట్ నుంచి వచ్చి ఎయిర్ పోర్టులో కనిపించకుండాపోయిన భార్య, ఆచూకీ కోసం పోలీస్‌లను ఆశ్రయించిన భర్త

కువైట్ నుంచి వచ్చింది...కానీ ఇంటికి రాలేదు? ఎయిర్‌పోర్ట్‌లోనే మిస్సయింది? అక్కడ నుంచి ఎటు వెళ్లింది? ఎవరైన కిడ్నాప్ చేశారా? లేదంటే.. ఆమె అనుకో..

కువైట్ నుంచి వచ్చి ఎయిర్ పోర్టులో కనిపించకుండాపోయిన భార్య, ఆచూకీ కోసం పోలీస్‌లను  ఆశ్రయించిన భర్త
Venkata Narayana
|

Updated on: Dec 20, 2020 | 11:26 AM

Share

కువైట్ నుంచి వచ్చింది…కానీ ఇంటికి రాలేదు? ఎయిర్‌పోర్ట్‌లోనే మిస్సయింది? అక్కడ నుంచి ఎటు వెళ్లింది? ఎవరైన కిడ్నాప్ చేశారా? లేదంటే.. ఆమె అనుకోకుండా దారి తప్పిందా? అసలేం జరిగింది? కువైట్ నుంచి వచ్చినట్లు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ సిసి ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆమె ఎలా మిస్సైందన్న విషయం పోలీసులకు అంతుపట్ట లేదు. భర్త ఫిర్యాదుతో నాలుగు రోజుల నుంచి జల్లెడపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్నారు. కాసేపట్లో భర్త దగ్గరకు దుర్గను తీసుకెళ్లనున్నారు. ఇలాఉండగా, ఈనెల 16న కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన దుర్గ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి ఇంటికి చేరకపోవడంతో కంగారుపడిన భర్త గన్నవరం పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగి దుర్గ ఆచూకీ కనిపెట్టారు.

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?