గవిచర్ల బావిలోపడ్డ జీపు ఘటనలో ఫైనల్ అప్డేట్

వరంగల్ జిల్లా గవిచర్ల వ్యవసాయబావిలో జీపు పడిపోయిన ఘటన ఒక కొలిక్కి వచ్చింది. రెస్క్యూ టీం, పోలీసులు.. బావిలో నీటిని పూర్తిగా తోడిన తర్వాత డ్రైవర్ సతీష్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా వాళ్ళు అందరూ క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 15 మంది జీపులో ఉన్నట్టు భావించినప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది మాత్రమే జీపులో ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు, రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  Breaking: […]

గవిచర్ల బావిలోపడ్డ జీపు ఘటనలో ఫైనల్ అప్డేట్
Follow us

|

Updated on: Oct 28, 2020 | 8:18 AM

వరంగల్ జిల్లా గవిచర్ల వ్యవసాయబావిలో జీపు పడిపోయిన ఘటన ఒక కొలిక్కి వచ్చింది. రెస్క్యూ టీం, పోలీసులు.. బావిలో నీటిని పూర్తిగా తోడిన తర్వాత డ్రైవర్ సతీష్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా వాళ్ళు అందరూ క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 15 మంది జీపులో ఉన్నట్టు భావించినప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది మాత్రమే జీపులో ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు, రవాణాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  Breaking: వ్యవసాయ బావిలో పడ్డ జీపు..