AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్‌తో కలిసి సినిమా చేయాలిః అమైరా

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, అలియా భట్, అనన్య పాండేలు పలు ఇంటర్వ్యూలలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని.. తనతో కలిసి పని చేయాలని ఉందని రీసెంట్‌గా అమైరా దస్తూర్ తెలిపింది. ‘మనసుకు నచ్చింది’, […]

విజయ్‌తో కలిసి సినిమా చేయాలిః అమైరా
Ravi Kiran
|

Updated on: May 16, 2020 | 2:41 PM

Share

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, అలియా భట్, అనన్య పాండేలు పలు ఇంటర్వ్యూలలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని.. తనతో కలిసి పని చేయాలని ఉందని రీసెంట్‌గా అమైరా దస్తూర్ తెలిపింది.

‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’, ‘అనేకుడు, ‘రాజ్మాచావ్లా’ హిందీ ‘ప్రస్థానం’ వంటి చిత్రాలతో అటు హిందీతో పాటు తమిళ, తెలుగు ప్రేక్షకులకు అమైరా దస్తూర్ సుపరిచితమే. ప్రస్తుతం హోం క్వారంటైన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా ఓ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఆయన నటన చూసి మైమరిచిపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాక అవకాశం వస్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి సినిమా నటిస్తానని.. కాకపోతే అది హిందీ సినిమా అయితే బాగుంటుందని తెలిపింది.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..

ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

జర జాగ్రత్త.. మొబైల్ ఫోన్లతో కరోనా వ్యాప్తి.!

తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
జబర్దస్త్ బ్యూటీ అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..
జబర్దస్త్ బ్యూటీ అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్