Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..

వాయిదాపడిన 10, 12వ తరగతుల సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, గతంలోనే సీబీఎస్ఈ 10, 12వ తరగతుల ఎగ్జామ్స్ జూలై 1 నుంచి జూలై 15 వరకు జరగనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే జూన్ నెలలో ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, ఇప్పటికే 9, 11 తరగతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని […]

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..
Follow us

|

Updated on: May 16, 2020 | 1:03 PM

వాయిదాపడిన 10, 12వ తరగతుల సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, గతంలోనే సీబీఎస్ఈ 10, 12వ తరగతుల ఎగ్జామ్స్ జూలై 1 నుంచి జూలై 15 వరకు జరగనున్నట్లు మంత్రి తెలిపారు.

అయితే జూన్ నెలలో ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, ఇప్పటికే 9, 11 తరగతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే సీబీఎస్ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..