AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు బజార్లలో వినియెగదారులకు షాకింగ్ ట్రీట్మెంట్.!

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏ కూరగాయలు కొనాలన్నా 60 నుండి 70 రూ. పెట్టాల్సిందే. ఇక ఉల్లిపాయ అయితే నిన్నటి వరకు 80 రూపాయలు ధర పలికింది. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధర కొంతమేర తగ్గింది. అయితే బోర్డు మీద ఉన్న రేట్లు లోపల ఉండటం లేదు. రైతు బజార్లో కేజీ ఉల్లి 54 రూపాయలు బోర్డుపై ఉంటే లోపల మాత్రం 80 రూపాయలకు అమ్ముతున్నారు.. […]

రైతు బజార్లలో వినియెగదారులకు షాకింగ్ ట్రీట్మెంట్.!
Venkata Narayana
|

Updated on: Oct 22, 2020 | 2:51 PM

Share

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏ కూరగాయలు కొనాలన్నా 60 నుండి 70 రూ. పెట్టాల్సిందే. ఇక ఉల్లిపాయ అయితే నిన్నటి వరకు 80 రూపాయలు ధర పలికింది. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధర కొంతమేర తగ్గింది. అయితే బోర్డు మీద ఉన్న రేట్లు లోపల ఉండటం లేదు. రైతు బజార్లో కేజీ ఉల్లి 54 రూపాయలు బోర్డుపై ఉంటే లోపల మాత్రం 80 రూపాయలకు అమ్ముతున్నారు.. అదేంటి అని అడిగితే నిన్నటి వరకు ఇదే ధర ఉంది మేము ఈ ధరకే సరుకు తీసుకు వచ్చాము తక్కువకి ఎలా అమ్ముతామని అమ్మకందారులు చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఉల్లి కొనాలంటేనే కంట నీరు వస్తోంది.. బోర్డు మీద ఉన్న రేట్లు ఏవి కూడా లోపల ఉండటం లేదు.. ఇటు కూరగాయల పరిస్థితి కూడా అంతే.. ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అని అంటున్నారని పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలోవెరా మొక్క శీతాకాలంలో ఎండిపోతుందా? ఈ చిట్కాలను పాటించండి!
అలోవెరా మొక్క శీతాకాలంలో ఎండిపోతుందా? ఈ చిట్కాలను పాటించండి!
టీ20 ప్రపంచకప్ ఆడాలనుకున్న నలుగురికి దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్
టీ20 ప్రపంచకప్ ఆడాలనుకున్న నలుగురికి దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్
పొద్దున్నే ఖాళీ పొట్టతో నెయ్యి తినడం మంచిదేనా? తప్పక తెలుసుకోవాలి
పొద్దున్నే ఖాళీ పొట్టతో నెయ్యి తినడం మంచిదేనా? తప్పక తెలుసుకోవాలి
సంక్రాంతి తర్వాత.. వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం..!
సంక్రాంతి తర్వాత.. వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం..!
ఆడవాళ్ళంటే భయమా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజర్
ఆడవాళ్ళంటే భయమా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే డేంజర్
ఎల్లలు దాటిన సంక్రాంతి వంటకాలు.. దేశ,విదేశాలకు తెలుగింటి గుమగుమలు
ఎల్లలు దాటిన సంక్రాంతి వంటకాలు.. దేశ,విదేశాలకు తెలుగింటి గుమగుమలు
సంక్రాంతి తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా.. అసలు నిజం ఏంటంటే..?
సంక్రాంతి తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా.. అసలు నిజం ఏంటంటే..?
సోమనాథ్ ఆలయ జెండా రహస్యం! రోజుకు 3 సార్లు ఎందుకు మారుతుందో తెలుసా
సోమనాథ్ ఆలయ జెండా రహస్యం! రోజుకు 3 సార్లు ఎందుకు మారుతుందో తెలుసా
చెల్లి పెళ్లిలో పల్లకి మోసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
చెల్లి పెళ్లిలో పల్లకి మోసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
ఎలాంటి నొప్పినుంచైనా ఇన్స్టంట్ రిలీఫ్.. ఈ ముద్ర గురించి తెలుసా?
ఎలాంటి నొప్పినుంచైనా ఇన్స్టంట్ రిలీఫ్.. ఈ ముద్ర గురించి తెలుసా?