AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట..!

వ్యాక్సిన్ల తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్నారు సెంటిస్టులు. దీంతో కరోనా కట్టడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు యూవీ లైట్ కిరణాల సహాయంతో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు.

ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట..!
Balaraju Goud
|

Updated on: Jun 04, 2020 | 3:29 PM

Share

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. విశ్వవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికీ వ్యాక్సిన్ దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కానీ ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట. కరోనా నివారణకు ఇప్పటివరకు మందు అందుబాటులో రాలేదు. దీనికి మనిషికి మనిషి భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ల తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్నారు సెంటిస్టులు. దీంతో కరోనా కట్టడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు యూవీ లైట్ కిరణాల సహాయంతో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. అతినీలలోహిత కిరణాలతో కరోనా భరతం పట్టవచ్చని గుర్తించారట. ఆ కాంతి కిరణాలతో కూడిన అల్ట్రావయోలైట్ పరికరాన్ని రూపొందించారు. దాదాపు 200 నుంచి 300 నానో మీటర్ల మేర తీవ్రత కలిగిన అతినీలలోహిత కిరణాలను వైరస్ పై పంపినపుడు కరోనా వైరస్ చనిపోతుందంటున్నారు. యూవీ లైట్ వల్ల పునరుత్పత్తి గానీ, ఇన్ఫెక్షన్లకు గానీ ఏమాత్రం అవకాశం లేకుండా శక్తిహీనమవుతాయట. యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. దీని సర్వీసు మాత్రం ఎక్కువకాలం మన్నుతుందట. ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ఉత్పత్తి పెంచి త్వరలో జనంలోకి అందుబాటు రానున్నాయి. వీటి పనితీరును అయా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు.

బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో
ప్రొడ్యూ..సర్ VS ప్రొడ్యూసర్స్ ఫైట్ లో గెలుపు ఎవరిది ? వీడియో
ప్రొడ్యూ..సర్ VS ప్రొడ్యూసర్స్ ఫైట్ లో గెలుపు ఎవరిది ? వీడియో