AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే.. ఈ ఏడాది ముగిసేలోపే..

కాలం వేగంగా కదులుతోంది. 2025 సంవత్సరం ముగింపుకు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో, ఆశయాలతో వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాబోయే ఏడాది మనకు విజయాన్ని, శాంతిని అందించాలంటే మన నివాసంలో కొన్ని చిన్నపాటి వాస్తు మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోని శక్తి ప్రవాహం సరిగ్గా ఉంటే, అది మన ఆర్థిక, మానసిక స్థితిగతులపై సానుకూల ప్రభావం చూపుతుంది.

Krishna S
|

Updated on: Dec 30, 2025 | 3:00 PM

Share
ప్రధాన ద్వారం: ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకే కాదు సానుకూల శక్తికి కూడా ప్రవేశ మార్గం. ద్వారం వద్ద ఎటువంటి చెత్తాచెదారం లేకుండా చూడండి. అందమైన నేమ్‌ప్లేట్, ముంగిట ముగ్గు శ్రేయస్సును పెంచుతాయి. డోర్‌బెల్‌ పని చేయకపోయినా లేదా తలుపులు తెరిచేటప్పుడు శబ్దం వస్తున్నా వెంటనే సరిచేయండి. ఇది తాజా శక్తిని ఇంట్లోకి తెస్తుంది.

1 / 5
వంటగది: వంటగది మన పోషణకు చిహ్నం. వాస్తు ప్రకారం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. స్టవ్, సింక్ పక్కపక్కనే ఉండకుండా చూసుకోండి. పాత సామాన్లు, పాడైపోయిన వస్తువులను తొలగించి వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఇది ఇంట్లో స్థిరత్వాన్ని పెంచుతుంది.

2 / 5
పూజ గది: నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత రావాలంటే పూజ గది లేదా ధ్యాన స్థలం ప్రశాంతంగా ఉండాలి. ప్రార్థన గదిని బాత్రూమ్‌లు లేదా స్టోర్ రూమ్‌లకు దూరంగా ఉంచండి. నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోయి అంతర్గత శాంతి లభిస్తుంది.

3 / 5
లివింగ్ రూమ్: కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సామాజిక గౌరవం పెరగాలంటే లివింగ్ రూమ్ ఇలా ఉండాలి.. గదిలోకి సహజ కాంతి వచ్చేలా చూడండి. పేలవమైన లైటింగ్ సానుకూలతను తగ్గిస్తుంది. కిక్కిరిసిన ఫర్నిచర్‌ను తొలగించి, గాలి ప్రసరించేలా విశాలంగా ఉంచండి. ప్రశాంతమైన రంగులు వాడటం వల్ల సంబంధాలు బలపడతాయి.

4 / 5
బెడ్‌రూమ్: వ్యక్తిగత అదృష్టానికి బెడ్‌రూమ్ కీలకమని వాస్తు చెబుతోంది. నిద్రిస్తున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోవాలి. సరైన దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

5 / 5
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..

ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు

రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు

సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో

అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో

ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..కోర్టు మెట్లెక్కుతారా