AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మన కర్మలను బట్టే మన జీవిత ఫలితాలు ఉంటాయి. అయితే, త్వరలో సూర్య చంద్రులు కలవనున్నారు. ఈ సమయంలో రెండు రాశుల వారి జీవితం మొత్తం పూర్తిగా మారిపోనుంది. మరి, ఇంకెందుకు ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 07, 2026 | 7:23 AM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
అయితే, త్వరలో మేష రాశిలో బుధుడు, సూర్యుడు  కలవబోతున్నారు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. 
అయితే, ఈ ప్రభావం రెండు రాశుల వారి కష్టాలను తీర్చనుంది. అలాగే,  మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

అయితే, త్వరలో మేష రాశిలో బుధుడు, సూర్యుడు కలవబోతున్నారు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఈ ప్రభావం రెండు రాశుల వారి కష్టాలను తీర్చనుంది. అలాగే, మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

3 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

4 / 5
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us