రేపు ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

TS Ed Cet-2020 Results : తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2020 ఫ‌లితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్షను అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 30,600 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. టీఎస్‌సీహెచ్ఈ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ టి. పాపిరెడ్డి రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ […]

రేపు ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
Follow us

|

Updated on: Oct 27, 2020 | 5:56 PM

TS Ed Cet-2020 Results : తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2020 ఫ‌లితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్షను అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా 30,600 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. టీఎస్‌సీహెచ్ఈ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ టి. పాపిరెడ్డి రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లోని యునివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేష‌న్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..