తెలంగాణ: స్టూడెంట్స్ బీ రెడీ.. ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యార్హత పరీక్ష ఎంసెట్ షెడ్యూల్ రిలీజయ్యింది.  మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఎంసెట్‌‌ను నిర్వహించనున్నారు. మే నెల 9, 11 తారీఖుల్లో  అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా… మే 2న ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మే నెల 13వ తేదీ నుంచి పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఐసెట్ ఎగ్జామ్ మే 20, 21 నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ […]

తెలంగాణ: స్టూడెంట్స్ బీ రెడీ.. ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
Follow us

|

Updated on: Dec 24, 2019 | 12:31 PM

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యార్హత పరీక్ష ఎంసెట్ షెడ్యూల్ రిలీజయ్యింది.  మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఎంసెట్‌‌ను నిర్వహించనున్నారు. మే నెల 9, 11 తారీఖుల్లో  అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా… మే 2న ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మే నెల 13వ తేదీ నుంచి పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఐసెట్ ఎగ్జామ్ మే 20, 21 నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!