AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్… కూల్ గా.. కుక్కగారి స్టయిల్ చూడచక్కన !

అమెరికాలోని కాన్సాస్ లో డిజ్జీ డీన్ అనే హార్స్ మన్ కి తన పెంపుడు కుక్క అంటే ప్రాణం.. దానికి తోడుగా ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నాడు. కాన్సాస్ లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ.. అతగాడికో సరదా ఐడియా తట్టింది. మంచు కురిసే ప్రాంతంలో సులభంగా వెళ్లగలిగే స్లెడ్ కి ఓ తాడు కట్టి.. దాని చివర గ్రీన్ కలర్ ట్రే ని బిగించాడు. ఆ ట్రేలో తన ముద్దుల కుక్కను కూర్చోబెట్టి.. ఐసీ ల్యాండ్ […]

కూల్... కూల్ గా.. కుక్కగారి స్టయిల్ చూడచక్కన !
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Dec 24, 2019 | 3:46 PM

Share

అమెరికాలోని కాన్సాస్ లో డిజ్జీ డీన్ అనే హార్స్ మన్ కి తన పెంపుడు కుక్క అంటే ప్రాణం.. దానికి తోడుగా ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నాడు. కాన్సాస్ లో విపరీతంగా మంచు కురుస్తున్న వేళ.. అతగాడికో సరదా ఐడియా తట్టింది. మంచు కురిసే ప్రాంతంలో సులభంగా వెళ్లగలిగే స్లెడ్ కి ఓ తాడు కట్టి.. దాని చివర గ్రీన్ కలర్ ట్రే ని బిగించాడు. ఆ ట్రేలో తన ముద్దుల కుక్కను కూర్చోబెట్టి.. ఐసీ ల్యాండ్ లో గుర్రమెక్కి స్వారీ చేస్తూ ఆ తాడును లాక్కుపోయాడు. డిజ్జీ గారి ఈ వైనం చూసి అంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. నల్లని ఆ డాగ్ కూడా ఎంచక్కా ఆ వెరైటీ స్లెడ్ ప్రయాణాన్ని కూల్ గా ఎంజాయ్ చేసింది. స్లెడ్ మీద అది కదిలితే ఒట్టు ! ఈ నెల 19 న కాన్సాస్ లో జరిగిన మనోడి ఈ వింత ‘ ప్రదర్శన ‘ వీడియోకెక్కి వావ్ అనిపించింది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి