టాప్ 10 న్యూస్ @9PM

1. జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..? ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని.. Read more 2. నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ? గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 30, 2019 | 9:09 PM

1. జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..?

ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని.. Read more

2. నవంబర్ 3నే కొత్త కండువా.. ఇంతకీ ఏ రంగో ?

గత వారం రోజులుగా దోబూచులాడుతున్న గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. తొలుత బిజెపి నేతలను, ఆ తర్వాత వైసీపీ అధినేతను కలిసిన వంశీ టిడపికి గుడ్ బై చెబుతున్నట్లు, ఎమ్మెల్యే పదవికి.. Read more

25 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న టి.ఎస్.ఆర్.టి.సి. కార్మిక సంఘాలు ప్రజల మద్దతును ఎందుకు కూడగట్టుకోలేకపోడుతున్నాయి ? సమ్మె తీరుతెన్నులను పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపించే అంశమే. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో.. Read more

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలిపై.. డైరెక్టర్ రవిబాబు.. పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. నా కథకు కారణం ఆమ్రాపాలినే అని.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు. మొదటినుంచీ.. వైవిధ్యభరితమైన కథలను.. Read more

మొబైల్ ఫోన్.. ప్రస్తుతం మనిషి జీవితంలో విడదీయరాని బంధం కలిగిన పరికరం. దూరంగా ఉన్న వ్యక్తులను మాటలతో దగ్గర చేసే సాధనం. అయితే తొలుత దీనిని ఉపయోగించడం అంటే ఓ స్టేటస్‌గా ఉండేది. దీనికి కారణం అప్పటి కాల్స్‌.. Read more

10. గుడ్‌‌న్యూస్ : జియో సెట్‌టాప్ బాక్సులు వచ్చేస్తున్నాయోచ్..!

జియో.. ఈ పేరు వింటే చాలు.. అపరిమిత కాల్స్, డాటాకి కేర్‌ ఆఫ్ అడ్రస్‌. అయితే కాల్స్ విషయంలో ఈ మధ్య నామమాత్రపు రుసుమును వసూలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే సంచలనం సృష్టించిన జియో.. Read more