టాప్ 10 న్యూస్ @ 5PM

1. హైదరాబాద్‌లో మావోల కలకలం! మావోయిస్టులతో సంబంధమున్న తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి సహా..జగన్‌, సాయన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా మావోయిస్టులకు.. Read more 2. స్కూళ్లకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకో తెలుసా? ఆర్టీసీ సమ్మె కారణంగా స్కూళ్లకు సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టిన నేపథ్యంలో స్కూల్.. Read more 3. ఒకే రోజు […]

టాప్ 10 న్యూస్ @ 5PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 12, 2019 | 5:01 PM

1. హైదరాబాద్‌లో మావోల కలకలం!

మావోయిస్టులతో సంబంధమున్న తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి సహా..జగన్‌, సాయన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా మావోయిస్టులకు.. Read more

2. స్కూళ్లకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకో తెలుసా?

ఆర్టీసీ సమ్మె కారణంగా స్కూళ్లకు సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టిన నేపథ్యంలో స్కూల్.. Read more

3. ఒకే రోజు అధినేతల రాక.. సింహపురిలో సూపర్ టెన్షన్

అధినేతలిద్దరు ఒకే జిల్లాకు అదీ కూడా ఒకే రోజు వెళుతుండడంతో సింహపురిలో చర్చనీయాంశమైంది. అవును.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… టిడిపి అధినేత, మాజీ.. Read more

4. కడిగిపారేసిన ఏపీ మంత్రి.. చంద్రబాబు ఈ మాటలు విన్నాడంటే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల మంటలు కాకరేపుతున్నాయి. మాటకు మాట… మరింత రెట్టించిన జోష్ తో నేతలు చేస్తున్న కామెంట్లు కొన్ని సార్లు నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని సార్లు.. Read more

5. హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం… పోలీసుల వలలో అంతరాష్ట్ర ముఠా!

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా.. Read more

6. కర్ణాటకలో కలకలం.. నిన్న ఐటీ రైడ్స్.. నేడు ఆత్మహత్య..!

కర్నాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రమేష్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరులోని జ్ఞానభారతి ప్రాంతంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి.. Read more

7. ఘోర ప్రమాదం.. బస్సు టైరు పంక్చర్.. 14 మంది మృతి..

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింధూపాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 98 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 120 మంది ప్రయాణికులతో.. Read more

8. మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టింగులు ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. చివరికి తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంతకీ.. Read more

9. హరిద్వార్‌‌లో పవన్ కల్యాణ్.. ఏం చేశాడంటే..?

పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం హరిద్వార్‌లో పర్యటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి హరిద్వార్‌ వెళ్లారు. గత రెండ్రోజుల నుంచి ఆయన.. Read more

10. కింగ్స్‌ XI పంజాబ్‌ నూతన కోచ్‌గా అనిల్‌కుంబ్లే

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో పాల్గొనే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్‌ అనిల్‌ కుంబ్లే నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా.. Read more