AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 5PM

1. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష మూడు రోజులు సాగుతున్న ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహతంో ఉన్ట్టుగా తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఉన్నతాధికారులతో జరిపిన సమ్మెకు కొనసాగింపుగా ఇవాళ మరోసారి ఆయన సమావేశం కానున్నారు. ఆర్టీసీ.. Read more 2. కేంద్ర మాజీ మంత్రి కృష్టంరాజుకి అవమానం..!! ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు అవమానం జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు.. కృష్ణం రాజు ఫ్యామిలీ.. బెజవాడ వెళ్లారు. […]

టాప్ 10 న్యూస్ @ 5PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 07, 2019 | 5:00 PM

Share

1. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

మూడు రోజులు సాగుతున్న ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహతంో ఉన్ట్టుగా తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఉన్నతాధికారులతో జరిపిన సమ్మెకు కొనసాగింపుగా ఇవాళ మరోసారి ఆయన సమావేశం కానున్నారు. ఆర్టీసీ.. Read more

2. కేంద్ర మాజీ మంత్రి కృష్టంరాజుకి అవమానం..!!

ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు అవమానం జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు.. కృష్ణం రాజు ఫ్యామిలీ.. బెజవాడ వెళ్లారు. అక్కడ ఇతర భక్తులతో.. Read more

3. కేరళ క్రైమ్: ఖతర్నాక్ లేడీలో మరిన్ని కోణాలు.. అవేంటంటే..?

కేరళలో.. ఆస్తి కోసం 14 ఏళ్లలో.. ఒకే కుటుంబంలో ఆరుగుర్ని చంపిన కోడలు.. జోలీ ఉదంతంలో.. కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఆమె పెళ్లి చేసుకున్న రెండో భర్త షాజూను కూడా మోసం చేసిందని తెలుస్తోంది. షాజూతో.. Read more

4. ఇక చెట్ల నరికివేత ఆపండి.. ‘ సేవ్ ఆరే ‘.. సుప్రీంకోర్టు ఆదేశం

ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్.. Read more

5. చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జ్.. భయాందోళనలో జనం..!

గుజరాత్‌లో ఓ నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఆ బ్రిడ్జ్‌మీద ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా కూలింది. దీంతో ప్రయాణికుల భయబ్రాంతులకు.. Read more

6. ఆశ్చర్యం.. మామిడాకులతో ఇలా చేస్తే.. బ్లడ్ షుగర్ మాయం

డయాబెటీస్.. ఈ వ్యాధి ఇప్పుడు సర్వ సాధారమైపోయింది. చక్కెర వ్యాధిగా పిలువబడుతున్న ఈ వ్యాధినుంచి బయటపడేందుకు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఎంతో మంది ఖరీదైన వైద్యాన్ని కూడా చేయించుకుంటూ.. Read more

7. బిగ్‌బాస్‌ 3: ఫైనల్లో ఉండేది వీరిద్దరేనా..?

బిగ్‌బాస్ హౌస్‌ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అప్పుడే తిట్టుకుంటారు.. అరుస్తారు.. కాసేపటికి.. ఫ్రెండ్స్‌లా మారిపోతారు. ఇప్పుడు సీజన్ 3 కంప్లీట్ అవడానికి నాలుగు వారాల టైం ఉంది. ఇందులో ఎప్పుడు ఎవరు వెళ్తారనేదానిపై.. Read more

8. సోలో బ్రతుకే సో బెటర్ అంటోన్న సాయిధరమ్ తేజ్

సోలో బ్రతుకే సో బెటర్ హీరో సాయిధరమ్ తేజ్ అంటున్నాడు. సాయిధరమ్ ఏ సినిమా చేసినా.. మంచి క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూంటాడు. కాగా.. తాజాగా.. ‘చిత్రలహరి’ సినిమాతో హిట్‌ కొట్టిన సాయి.. ప్రస్తుతం ‘ప్రతీరోజూ పండగే’.. Read more

9. తీరు మారని పాకిస్తాన్… బ్లాక్ లిస్టులో పెడతాం.. ‘ వాచ్ డాగ్ ‘ వార్నింగ్!

పాకిస్తాన్ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని ఆసియా-పసిఫిక్ గ్లోబల్ డివిజన్ వాచ్ డాగ్.. ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ (ఎఫ్ఏటీఎఫ్) మండిపడింది. కరడు గట్టిన ఉగ్రవాదులుగా హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటివారిని.. Read more

10. తాలిబన్ల చెరనుంచి ఆ ముగ్గురి విడుదలకు రూట్ క్లియర్..!

తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్ల విడుదలకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర పాటుగా వీరు ఆఫ్ఘన్‌ తాలిబన్ల ఆధీనంలో ఉన్నారు. అయితే ఆదివారం తాలిబన్లకు, అమెరికా బలగాల మధ్య.. Read more

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..