చాణక్య నీతి : అసలు మంచి భార్య అంటే ఎవరో తెలుసా?
Samatha
19 June 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్యుడు
అంతే కాకుండా ఆయన అనేక విషయాల గురించి తెలిపాడు, ఒక భార్యలో ఉండాల్సిన లక్షణాల గురించి వివరించారు.
అనేక విషయాలు
ఆ చార్య చాణక్యుడి ప్రకారం గొప్ప భార్య అంటే ఎవరు, ఆమెలో ఉండాల్సిన లక్షణాల ప్రత్యేకమైన లక్షణాలు త
ెలుసుకుందాం.
గొప్ప భార్య లక్షణాలు
చాణక్యుడి ప్రకారం నమ్మకం అనేది ప్రతి వైవాహిక జీవితానికి పునాది లాంటిది. భార్య భర్తల మధ్య నమ్మకం ఉంటేనే వారి
జీవితం గొప్పగా ఉంటుంది.
వైవాహిక జీవితం
అందం కంటే గుణం గొప్పదని చెబుతున్నాడు చాణక్యుడు. ఇతరుల పట్ల గౌరవం, వినయం, దయ ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.
గుణం గొప్పది
జీవితంలో ఎప్పుడూ కష్ట, సుఖాలే ఉంటాయి. అందువలన కష్టంలో సుఖంలో తోడు ఉండే వ్యక్తి నిజమైన భాగస్వామి.
కష్ట సుఖాలు
ఇంటి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించే శక్తి సామార్థ్యాలను కలిగి ఉండే స్త్రీని వివాహం చేసుకోవడం
చాలా మంచిది.
శక్తి సామర్థ్యాలు
కొంత మంది ఎప్పుడూ బడ బడా మాట్లాడేస్తుంటారు. కానీ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే వారు చాలా గొప్పవారు అంటున్నాడ
ు చాణక్యుడు.
తక్కువ మాట్లాడటం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?