అమ్మ చేతి మామిడి, టమాటా పచ్చడి.. రుచి అదిరిపోతోంది
Prasanna Yadla
18 June 2026
Pic credit - Pinterest
మామిడి, టమాటాతో పచ్చడి ఇలా చేస్తే రుచి రుచి అదిరిపోతోంది. ఏ మాంసం కూరలు కూడా సరిపోవు
మామిడి, టమాటాతో పచ్చడి
మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు,తయారీ విధానం ఇక్కడ చూద్దాం
తయారీ విధానం
ముందుగా ఒక పచ్చి మామిడికాయను తీసుకుని దానిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
స్టెప్ -1
ఇప్పుడు పండిన టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
స్టెప్ -2
ఇప్పుడు పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో 10 ఎండుమిర్చిలు వేసి బాగా వేయించుకోవాలి
స్టెప్ -3
మళ్ళీ అదే పాన్‌లో నాలుగు టమాటా ముక్కలు కూడా వేసి అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి
స్టెప్ -4
ఇప్పుడు వేయించిన టమాటా, మామిడి ముక్కలు వేసి 5 నిమిషాలు కలుపుతూ వీటిని ఉడికించుకోవాలి
స్టెప్ -5
ఇది చల్లారిన తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవడమే
స్టెప్ -6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి