కాలం మారినా విలువ తగ్గని సామెతలు.. చదివితే ఆలోచన మారిపోతుంది!

Prasanna Yadla

 18 June  2026

Pic credit - Pinterest

ఒక్క సామెత చాలు.. మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని తెలుసా.. మార్చే సందేశం దానిలోనే ఉంది

 సామెతలు..

సమయం ఎంత మారినా.. ఈ సామెతలలోని నిజాలు ఎప్పటికీ మారవని  మనిషి తెలుసుకోవాలి  

 ఇవి మనిషి తెలుసుకోవాలి  

సమయం విలువ తెలిసి దానితో  నడిచే వాళ్లకి  విజయం దూరం కాదు.

విజయం దూరం కాదు.

మాట జారితే కొంత కాలం తరవాత వారిని  మన్నించవచ్చు కానీ, నమ్మకం పోతే తిరిగి రాదు.

నమ్మకం పోతే తిరిగి రాదు.

ఇంకా జీవితంలో కష్టపడని చేతికి అదృష్టం కూడా తలుపు తట్టదని మనిషి గుర్తించాలి

అదృష్టం కూడా తలుపు తట్టదు

ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద పాఠాన్ని నేర్పుతుంది ఇది తెలుసుకోవాలి

పెద్ద పాఠాన్ని నేర్పుతుంది 

అహంకారం పెరిగిన చోట వాళ్ళు ఎప్పటికి ఎదగలేరు ఓర్పు ఉన్నవాళ్ళే  చివరికి గెలుస్తారు

వాళ్ళే  చివరికి గెలుస్తారు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్