టాప్ 10 న్యూస్ @ 5 PM

1.మహిళా అధికారిణిపై దౌర్జన్యం.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు.. Read More 2.ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ ఫైనల్ వార్నింగ్..! ఉదయం నుంచి సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరని కార్మికులు.. Read More 3.జనసేనకు మరో షాక్.. […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 05, 2019 | 5:54 PM

1.మహిళా అధికారిణిపై దౌర్జన్యం.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు.. Read More

2.ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ ఫైనల్ వార్నింగ్..! ఉదయం నుంచి సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరని కార్మికులు.. Read More

3.జనసేనకు మరో షాక్.. ఈసారి జంప్ జిలానీ ఎవరంటే..? జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. వరుసగా పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం, పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి.. Read More

4.తెలంగాణ వద్దంది.. ఆంధ్రా అక్కున చేర్చుకుంది.. అధికారం చేపట్టింది తొలిసారే.. కానీ పరిపాలనలో మాత్రం తన ప్రత్యేక మార్క్‌ను చూపిస్తూ ఇప్పటికే ఎన్నో సంచనాలకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్. తెలంగాణ.. Read More

5.పులి పిల్లకు జగన్ పేరు..మరికొన్నింటి పేర్లు ఖరారు! ఏపీ ప్రభుత్వంలోని అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అయిదు పులి పిల్లలకు పేర్లు ఖరారు చేసారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్కులో.. Read More

6.నాలుగు కిలోలు తగ్గిన చిదంబరం… కారణం ఎంటో తెలుసా..? ఐఎన్ఎక్స్ కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (74) బరువు తగ్గుతున్నారు. గత నెలరోజులుగా ఆయన 4కిలోలు బరువు తగ్గారు.. Read More

7.ప్రభుత్వ బ్యాంకుల్లో వెల్లువెత్తనున్న ఉద్యోగాలు.. ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇదే సరైన అవకాశం. ప్రభుత్వ రంగ.. Read More

8.ఆ దేశ ప్రధాని ఉల్లిపాయలు లేని వంటలు తింటున్నారట.. కారణమేంటంటే..! మన ఉల్లిఘాటు.. ఏకంగా బంగ్లాదేశ్‌ని తాకింది. ఎంతగా అంటే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా .. ఉల్లిపాయ లేకుండానే వంటలు తింటున్నారట. శుక్రవారం ఢిల్లీలో.. Read More

9.ఐఏఎస్, ఐపీఎస్‌ల పేరుతో నకిలీ ఖాతాలు.. చివరికి ఏం చేశాడంటే..? సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని.. కొందరు సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉన్నత చదువులు చదువుకుని.. Read More

10.దారుణం: రిమోట్ కోసం.. తండ్రినే చంపేశాడు..! ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలవుతున్నారు. టీవీలు, మొబైల్స్, కంప్యూటర్ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కాలక్షేపం కోసం.. Read More