టాప్ 10 న్యూస్ @ 6PM

1. డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు..ఈయనా ‘సీఎం‌’ ? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు సీబీఐ అనుమతినిచ్చింది. దీంతో.. ఆగష్టు 1 నుంచి 25 వరకూ జగన్ అమెరికాలో పర్యటించబోతున్నారు. అటు, వైసీపీ ఎంపీ.. Read more 2. కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చిన… సైకో పోలీస్ చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.. విద్యార్ధులు చేపట్టిన నిరసనలో ఓ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:00 pm, Wed, 31 July 19
టాప్ 10 న్యూస్ @ 6PM

1. డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు..ఈయనా ‘సీఎం‌’ ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు సీబీఐ అనుమతినిచ్చింది. దీంతో.. ఆగష్టు 1 నుంచి 25 వరకూ జగన్ అమెరికాలో పర్యటించబోతున్నారు. అటు, వైసీపీ ఎంపీ.. Read more

2. కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చిన… సైకో పోలీస్

చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.. విద్యార్ధులు చేపట్టిన నిరసనలో ఓ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ.. యునానీ విద్యార్ధులు .. Read more

3. సైదాబాద్‌లో కలకలం రేపిన పేలుళ్లు..

హైదరాబాద్ పాతబస్తీలో పేలుళ్లు కలకలం రేపాయి. సైదాబాద్‌లోని వీఐపీ పాఠశాల పక్కనున్న ఓ భవన నిర్మాణం పనుల్లో భాగంగా.. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో.. Read more

4. సిద్ధార్థను వేధించినట్టే.. నన్ను కూడా.. : విజయమాల్యా

కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో మాజీ డీజీ తనను వేధించారని సిద్ధార్థ తన లేఖలో పేర్కొనగా.. తనని కూడా అధికారులు అలాగే వేధించారని ట్వీట్.. Read more

5. కెఫేకు తాత్కాలిక చైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్

కెఫే కాఫీ డే తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్ నియమితులయ్యారు. సిద్ధార్థ ఆకస్మిక మృతి నేపథ్యంలో కంపెనీ బాధ్యతలు.. బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్‌లో ఒకరైన రంగనాథ్‌కు అప్పగించారు. కాగా.. సిద్ధార్థ రాసినట్లుగా మీడియాలో వస్తున్న.. Read more

6. మురుగు కాలువలో ‘కలకలం’… హడలెత్తిన జనం

నదుల్లో ఉండే మొసలి నగరంలోని మురుగు కాలువల్లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో అదే జరిగింది. రత్నగిరి జిల్లాలోని చిప్లన్ రిసార్ట్‌లోని మురుగు కాలువలో మొసలి కనిపించింది. దీంతో ప్రజలు భయంతో.. Read more

7. హాంకాంగ్ లో నిరసనకారులపై ‘ కారు పేలుళ్లు ‘

హాంకాంగ్ లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ వినూత్న పంథా చేపట్టారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో అరెస్టు చేసిన తమ సహచరులను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగిన వీరిని చెదరగొట్టడానికి వారు.. Read more

8. పంచ్ కొడతా.. .తడాఖా చూపుతా…!

‘ మార్షల్ ఆర్ట్స్ లో నేనూ సై …. చూపుతా నా తడాఖా ‘ అంటోందా పిల్ల ఎలుగుబంటి. ఆ ‘ కుంగ్ ఫు బేర్ ‘ ని చూసిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఓ రెండు మూడు నిముషాలసేపు ‘ బేర్ మన్నాడు ‘. అది.. తూర్పు రష్యా సమీపంలోని .. Read more

9. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు లాభపడి 37,481.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.40 పాయింట్లు లాభపడి 11,113.80 వద్ద ముగిసింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌.. Read more

10. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌

అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌… టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే. 1999లో పాకిస్తాన్‌పై జంబో ఈ ఫీట్‌ సాధించాడు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం.. Read more