AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాపై తప్పుడు ప్రచారం.. నాకు ఏ పదవీ వద్దు..!

తనపై వస్తోన్న తప్పుడు వార్తలపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని.. ఒకప్పుడు ఆపరేషన్‌ జరిగిన మాట వాస్తవమే.. కానీ.. తాజాగా నాకు ఎలాంటి ఆపరేషన్‌లు జరగలేదని స్పష్టం చేశారు. అలాగే.. తాజా పాలిటిక్స్‌పై కూడా ఆయన స్పందించారు. జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ.. నేను, రోజాగారు ఆయనతోనే ఉన్నామన్నారు. జగన్.. […]

నాపై తప్పుడు ప్రచారం.. నాకు ఏ పదవీ వద్దు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 5:53 PM

Share

తనపై వస్తోన్న తప్పుడు వార్తలపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని.. ఒకప్పుడు ఆపరేషన్‌ జరిగిన మాట వాస్తవమే.. కానీ.. తాజాగా నాకు ఎలాంటి ఆపరేషన్‌లు జరగలేదని స్పష్టం చేశారు. అలాగే.. తాజా పాలిటిక్స్‌పై కూడా ఆయన స్పందించారు. జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ.. నేను, రోజాగారు ఆయనతోనే ఉన్నామన్నారు. జగన్.. సీఎం అవడానికి.. ఉడతా భక్తిగా సాయం చేశానని.. నేను ఏ పదవీ ఆశించలేదని తెలిపారు. కానీ.. సీఎం జగన్.. ఏ పదవి చేయమంటే.. ఆ పదవి చేస్తానని.. అందులో ఆలోచించాల్సిన విషయం లేదని వ్యాఖ్యానించారు. జగన్.. మంచి వ్యక్తి.. ఆయనకు మంచి క్యారెక్టర్‌ ఉంది.. అందుకే.. నేను సహాయమందించానని అన్నారు. ప్రజలకు అనుగుణంగా.. సమర్థవంతంగా సీఎం జగన్.. పనిచేస్తున్నారని తెలిపారు పోసాని కృష్ణమురళి.

టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?