Raw Banana Health Benefits: అరటికాయ పోషకాలతో నిండిన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు, బరువు నియంత్రణకు దోహదపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.