ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట మండలం, నర్సాపురంలో ఓ వ్యాపారి మరణించగా, నలుగురు కూతుళ్లు కొడుకుల వలె తండ్రి పాడెను మోసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొడుకులే కావాలనే భావనలకు ఇది గొప్ప సమాధానంగా నిలిచింది. ఈ హృదయ విదారక దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.