Andhra: 16 ఏళ్లలోపు యువతకు సోషల్ మీడియా బ్యాన్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మహిళ భద్రత అనేది ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అన్నారు. మహిళల రక్షణ విషయంలో కఠినంగా ఉండాలని నిన్నటి కలెక్టర్ల మీటింగ్‌లో డీజీపీకి సూచించారు. అలాగే సోషల్ మీడియా విషయంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.
పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మహిళ భద్రత అనేది ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అన్నారు. మహిళల రక్షణ విషయంలో కఠినంగా ఉండాలని నిన్నటి కలెక్టర్ల మీటింగ్‌లో డీజీపీకి సూచించారు. అలాగే సోషల్ మీడియా విషయంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 16ఏళ్ల లోపు యువత సోషల్ మీడియా వాడకుండా.. బ్యాన్ చేసేలా చట్టం రూపొందిస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో అమలు అవుతున్న చట్టం పరిశీలిస్తున్నామి తెలిపారు సీఎం.
Published on: Feb 10, 2026 02:00 PM
Follow Us
వైరల్ వీడియోలు
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

