సిద్ధార్థను వేధించినట్టే.. నన్ను కూడా.. : విజయమాల్యా

కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో మాజీ డీజీ తనను వేధించారని సిద్ధార్థ తన లేఖలో పేర్కొనగా.. తనని కూడా అధికారులు అలాగే వేధించారని ట్వీట్ చేశారు విజయ్‌ మాల్యా. సిద్ధార్థతో తనకు పరోక్షంగా సంబంధాలున్నాయని, ఆయన మంచి వ్యక్తితో పాటు తెలివైన వ్యాపారవేత్త అని ట్వీట్‌లో పేర్కొన్నారు విజయ్ మాల్యా. అయితే.. అధికారుల వేధింపుల వల్లే.. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వ ఏజెన్సీలు, […]

సిద్ధార్థను వేధించినట్టే.. నన్ను కూడా.. : విజయమాల్యా
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 4:51 PM

కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో మాజీ డీజీ తనను వేధించారని సిద్ధార్థ తన లేఖలో పేర్కొనగా.. తనని కూడా అధికారులు అలాగే వేధించారని ట్వీట్ చేశారు విజయ్‌ మాల్యా.

సిద్ధార్థతో తనకు పరోక్షంగా సంబంధాలున్నాయని, ఆయన మంచి వ్యక్తితో పాటు తెలివైన వ్యాపారవేత్త అని ట్వీట్‌లో పేర్కొన్నారు విజయ్ మాల్యా. అయితే.. అధికారుల వేధింపుల వల్లే.. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టేయగలవని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లిస్తానని చెబుతున్నా.. తనను కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కాగా.. పాశ్చాత్య దేశాల్లో అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు సహకరిస్తాయి. మనదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని ఆరోపిస్తున్నాడు విజయ్ మాల్యా.

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..