టాప్ 10 న్యూస్ @ 6PM
1. ఆమె విజయానికి బాబే కారణం: లోకేష్ ట్వీట్ స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని ఎమ్మెల్సీ నారాలోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు.. Read more 2. గణపతి చందా అంటూ వచ్చారు.. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గణపతి చందా ముసుగులో ఓ ఇంట్లోకి దూరిన నలుగురు దుండగులు చోరీకి యత్నించారు.నగరంలోని వినాయక నగర్‌లో ఈ […]

1. ఆమె విజయానికి బాబే కారణం: లోకేష్ ట్వీట్
స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని ఎమ్మెల్సీ నారాలోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు.. Read more
2. గణపతి చందా అంటూ వచ్చారు..
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గణపతి చందా ముసుగులో ఓ ఇంట్లోకి దూరిన నలుగురు దుండగులు చోరీకి యత్నించారు.నగరంలోని వినాయక నగర్‌లో ఈ సంఘటన చోటు.. Read more
3. భార్గవి పై దాడి కేసులో కొత్త కోణం..!
విశాఖ భార్గవి పై దాడి కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యశోద భార్గవితో పాటు మరోక వ్యక్తిని మర్డర్ చేసేందుకు సాయి ప్లాన్ చేశాడు. భర్గవి స్నేహితుడు మన్సూర్‌ను చంపి.. ఆ తర్వాత.. Read more
4. కోయంబత్తూరులో ఎన్ఐఏ సోదాలు.. లాప్‌టాప్స్, ఫోన్లు స్వాధీనం
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఓ వైపు ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశంలోకి ఉగ్రవాదులను చొరబడేందుకు.. Read more
5. హై అలర్ట్.. ఏ క్షణాన్నైనా పాక్ కమాండోల చొరబాటు..?
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఓ వైపు ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశంలోకి ఉగ్రవాదులను చొరబడేందుకు ప్రయత్నాలు.. Read more
6. జడ్జికి వాట్సప్ మెసేజ్..నిలిచిపోయిన కేసు విచారణ
పాకిస్తాన్ న్యాయ చరిత్రలో ఓ అరుదైన ఘటన జరిగింది. లాహోర్ ప్రత్యేక న్యాయస్థానంలో ఓ కేసు విచారణ జరుగుతుండగా..న్యాయమూర్తిని బదిలీ చేస్తున్నట్లు వాట్సప్ మెసేజ్.. Read more
7. మెక్సికో బార్లో దుండగుల బీభత్సం
మెక్సికోలో రక్తపాతం సృష్టించారు దుండగులు. కోట్ జకోల్ కోస్‌లోని కాబల్లా బ్లాంకో బార్‌లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తలుపులను మూసివేసి బార్‌కు.. Read more
8. ‘కేజీఎఫ్’చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది.. ఎందుకంటే..!
కన్నడ నటుడు యశ్ నటించి సంచలనం సృష్టించిన హైరేంజ్ యాక్షన్ మూవీ కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. కన్నడలో తీసిన ఈ చిత్రం తెలుగు.. Read more
9. “యాపిల్’ మరింత చేరువగా
ఇండియన్ మార్కెట్‌లో యాపిల్ డివైజ్‌లకు ఉన్నక్రేజ్ చెప్పనక్కర్లేదు. వినియోగదారులకు యాపిల్‌పై ఉన్నఆసక్తిని ఇప్పుడు మరింత రెట్టింపు చేస్తోంది. ఇకపై యాపిల్ సొంత ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు.. Read more
10. ఒత్తిడిలో బ్యాంక్ షేర్లు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 382.91 పాయింట్లు నష్టపోయి 37,068.93 వద్ద ముగియగా.. నిఫ్టీ 97.80 పాయింట్లు నష్టపోయి 10,948.30 వద్ద ముగిసింది. ఇక 906 కంపెనీల షేర్లు లాభాల్లో.. Read more