AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @5PM

1.ఆకాశానికి నేలకొండపల్లి నేల ధరలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పేరు దాదాపు అందరికీ సుపరిచతమే. ఎందుకంటే..చారిత్రకంగా, పర్యాటకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన భధ్రాచల రామాలయాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న అతడే.. భక్త రామదాసు జన్మస్ధలం. అంతేకాదు…Read more 2.నడిరోడ్డుపై భర్త వేలం.. ‘శుభలగ్నం’ సీన్ రిపీట్ శుభలగ్నం సినిమా గుర్తుందా..! డబ్బు మీద మోజుతో తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది ఆమని. అయితే ఆ తరువాత వివాహబంధం, భర్త విలువ తెలుసుకోవడం.. డబ్బు ఉంటే […]

టాప్ 10 న్యూస్ @5PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 5:03 PM

Share

1.ఆకాశానికి నేలకొండపల్లి నేల ధరలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పేరు దాదాపు అందరికీ సుపరిచతమే. ఎందుకంటే..చారిత్రకంగా, పర్యాటకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన భధ్రాచల రామాలయాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న అతడే.. భక్త రామదాసు జన్మస్ధలం. అంతేకాదు…Read more

2.నడిరోడ్డుపై భర్త వేలం.. ‘శుభలగ్నం’ సీన్ రిపీట్

శుభలగ్నం సినిమా గుర్తుందా..! డబ్బు మీద మోజుతో తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది ఆమని. అయితే ఆ తరువాత వివాహబంధం, భర్త విలువ తెలుసుకోవడం.. డబ్బు ఉంటే అన్ని ఉండవని ఆమని రియలైజ్ అవ్వడం.. చివరకు జగపతిబాబును కలవడం…Read more

3.దమ్ముంటే ఇప్పుడు కాపీ కొట్టండిరా.. విద్యార్థులకు టీచర్లు సవాల్!

ఈ మధ్యకాలం యువత పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు ఈ మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా గానీ.. విద్యార్థులు మాత్రం మారట్లేదు. ఇలా కాదని…Read more

4.అగ్రిగోల్డ్ బాధితులకు సాయం.. ఏ జిల్లాకు ఎంతంటే ?

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపనుంది ఏపీ సర్కారు. 10 వేల లోపు డిపాజిటర్లకు మొదటి విడతా పేమెంట్లు ఇవ్వనున్నారు. మూడు లక్షల…Read more

5.ఫైన్‌ను తప్పించుకునేందుకు.. ఈ యువతి ఏం చేసిందంటే..!

విమానంలో ప్రయాణించాలంటే కచ్చితంగా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా లగేజ్ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొంతమంది ప్రయాణికులు…Read more

6.పార్ట్ టైమ్ పాలిటిక్స్.. రాహు‌ల్‌పై జోరుగా సెటైర్స్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నేతలపై…Read more

7.రైతుల కోసం సేతుపతి ముందడుగు.. హ్యాట్సాఫ్ టు ‘మక్కల్ సెల్వన్’

సినిమాలతో పాటు సామజిక సమస్యలపై స్పందించే విషయంలో కూడా ముందుంటారు తమిళ హీరోలు. ఎక్కడైనా, ఎవరికైనా కష్టం వస్తే చాలు.. మేమున్నాం అంటూ తోచిన సాయం చేస్తుంటారు. ‘జల్లుకట్టు’ నుంచి ‘హోర్డింగ్’ ఉదంతం వరకు అన్నింటిలోనూ…Read more

8.అయోధ్య తీర్పుకు, నవంబర్ 17వ తేదీకి లింకేంటి..?

అయోధ్య.. మరోసారి తెరపైకి వచ్చిన అంశం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది…Read more

9.కల్కీ ఖేల్ ఖతం.. మరి నెక్ట్స్ ఎవరు..?

వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది…Read more

10.ఆ 2 మండలాలే కీలకం.. జీ ‘హుజూర్’ అంటున్న అభ్యర్థులు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బరిలో ఎందరున్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యనే వుంది. కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ పార్టీ నేతలు విజయం కోసం తెగ శ్రమిస్తున్నారు…Read more