పాలు, నెయ్యి విడివిడిగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ఎముకల దృఢత్వానికి, కంటి ఆరోగ్యానికి, గుండె పనితీరుకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.