Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్
బాలీవుడ్ సాలిడ్ హిట్‌గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురందర్, వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పాకిస్తాన్ నేపథ్యం కలిగిన ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను బ్యాంకాక్‌లో భారీ సెట్ వేసి చిత్రీకరించారు. 500 మంది బృందం సైనీ ఎస్ జోరే ఆధ్వర్యంలో నెలలపాటు శ్రమించి ఈ సెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం భారతీయ తెరపై దురందర్ సినిమా హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
ప్రస్తుతం భారతీయ తెరపై దురందర్ సినిమా హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ చాలాకాలంగా ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్‌ను దురందర్ అందించింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేయడంతో, దీని మేకింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, అదే స్థాయిలో వసూళ్లను కూడా రాబడుతోంది. బాలీవుడ్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విజయం దక్కడంతో ఉత్తరాది సినీ పరిశ్రమ అంతా ఈ చిత్రాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

