టాప్ 10 న్యూస్ @ 6PM

1.చారిత్రక తప్పిదాన్ని సరిచేశారు: గల్లా జయదేవ్ ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం,,,Read more 2.లోక్ సభలో కాంగ్రెస్ నేత ‘ సెల్ఫ్ డబ్బా.. ‘ సోనియా, రాహుల్ ఇరకాటం జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీద మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతుండగా […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 5:57 PM

1.చారిత్రక తప్పిదాన్ని సరిచేశారు: గల్లా జయదేవ్

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం,,,Read more

2.లోక్ సభలో కాంగ్రెస్ నేత ‘ సెల్ఫ్ డబ్బా.. ‘ సోనియా, రాహుల్ ఇరకాటం

జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీద మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ‘ సెల్ఫ్ డబ్బా ‘ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్…Read more

3.ఆర్టికల్ 370 రద్దు కరెక్టే… రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే!

ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. రాయ్‌బరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్…Read more

4.డోంట్ వర్రీ..‘పీఓకే’నూ కూడా సెట్ చేస్తాం!..అఫ్రిదీకి గంభీర్‌ కౌంటర్

జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశంపై పాకిస్థాన్ తీవ్ర రాద్దాంతం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి…Read more

5.మేడిగడ్డ వద్ద గోదారమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు..

తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకూ దాదాపు 140 కిలో మీటర్ల మేర కళకళలాడుతున్న గోదావరిని వీక్షించేందుకు ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు…Read more

6.ఇక ఏపీలో ఉప్పునీటి శుద్ది టెక్నాలజీ..జగన్ ఇజ్రాయెల్ టూర్ సక్సెస్

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇజ్రాయిల్‌ పర్యటనపై ఆ దేశ రాయబారి రోన్ మాల్కా ట్విటర్‌లో స్పందించారు. నీటి లవణీకరణపై ఏపీతో ఒప్పందం విజయవంతమైందని వెల్లడించారు. తమ సాంకేతికత…Read more

7.కాలేజ్‌లో గ్యాంగ్ వార్.. స్టూడెంట్ దారుణ హత్య..!

తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కాలేజీలో గొడవల కారణంగా తోటి విద్యార్థులే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ద్వారకానాథ్‌ పై…Read more

8.‘వింక్ బ్యూటీ’ ఎంట్రీతో..చార్మినార్ అందాలు డబులయ్యాయ్!

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. అంతేనా రకరకాల కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని ఇంటిముందు క్యూ కట్టాయి. అయితే…Read more

9.మాన్‌సూన్ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా వర్షాలు

మొన్నటివరకు ఎండలతో అల్లాడిన తమిళనాడు ఇన్నాళ్లకు వర్షాన్ని చవిచూసింది. గత 24 గంటల్లో తమిళనాడులోని వల్పరైలో 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నటివరకు వాగులు, వరదలతో పొంగిన…Read more

10.క్లీన్ షేవ్‌తో అదరగొడుతున్న కమల్‌హాసన్.. అందుకేనా..?

చాలాకాలం తర్వాత మళ్లీ కమల్ హాసన్ తన లుక్ తో అదరగొడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు టూ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన షూటింగ్ మాత్రం వాయిదా…Read more

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?