ఆర్టికల్ 370 రద్దు కరెక్టే… రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే!

ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. రాయ్‌బరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ 370 అధికరణ రద్దును సమర్థించారు. ఈ నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉందన్నారు. 370 రద్దును రాజకీయం చేయొద్దని అదితి సూచించారు. ఇది చారిత్రాత్మక […]

ఆర్టికల్ 370 రద్దు కరెక్టే... రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 4:01 PM

ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. రాయ్‌బరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ 370 అధికరణ రద్దును సమర్థించారు. ఈ నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉందన్నారు. 370 రద్దును రాజకీయం చేయొద్దని అదితి సూచించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆమె కొనియాడారు.
ఒక ఎమ్మెల్యేగా 370 అధికరణ రద్దును స్వాగతిస్తున్నానని అదితి సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ వైఖరితో సొంత పార్టీ నేతలు కంగు తిన్నారు. అదితి సింగ్‌తో పాటు మరికొందరు నేతలు పార్టీ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని అధికరణలను దారుణంగా కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను ముక్కలు చేసిందని కాంగ్రెస్ కీలక నేతలు వ్యాఖ్యానించారు.

[svt-event date=”06/08/2019,3:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!