క్లీన్ షేవ్‌తో అదరగొడుతున్న కమల్‌హాసన్.. అందుకేనా..?

చాలాకాలం తర్వాత మళ్లీ కమల్ హాసన్ తన లుక్ తో అదరగొడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు టూ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన షూటింగ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కమల్ లుక్ చూస్తుంటే త్వరలోనే మళ్లీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు […]

క్లీన్ షేవ్‌తో అదరగొడుతున్న కమల్‌హాసన్.. అందుకేనా..?
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 3:30 PM

చాలాకాలం తర్వాత మళ్లీ కమల్ హాసన్ తన లుక్ తో అదరగొడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు టూ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన షూటింగ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కమల్ లుక్ చూస్తుంటే త్వరలోనే మళ్లీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 19 వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి న్యూస్ రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌లో పాటు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..