AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్@ 5 PM

1.ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ..! ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. Read More 2.వేణుమాధవ్‌ మృతిపై టాలీవుడ్ సంతాపం ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు…Read More 3.ఒకే పార్టీలో… ఫోన్ ఆపరేటర్ టూ […]

టాప్ 10 న్యూస్@ 5 PM
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2019 | 5:20 PM

Share

1.ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ..!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. Read More

2.వేణుమాధవ్‌ మృతిపై టాలీవుడ్ సంతాపం

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు…Read More

3.ఒకే పార్టీలో… ఫోన్ ఆపరేటర్ టూ సెలబ్రిటీ ప్రచారకర్త

తెలుగు తెరపై చెదిరిపోని నవ్వులు పంచిన కమెడియన్ వేణు మాధవ్ ప్రస్థానం ముగిసింది. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న వేణు..వారందర్ని శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు..Read More

4.ఏపీలో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే: సుజనా చౌదరి

నాలుగు నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు..Read More

5.దసరా నవరాత్రులు.. ఎక్కడ బాగా చేస్తారంటే..?

భారతదేశం వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు. ప్రతియేటా నవరాత్రి వేడుకలు ముగిశాక.. Read More

6. ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ.. అసలు మ్యాటరేంటి..!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు సమయాన్ని కేటాయించనున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా..?Read More

7. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి..ReadMore

8. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. ఏపీ సర్కార్ బంపరాఫర్

దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కోయకుండానే సామాన్యుల కంట కన్నీళ్లను తెప్పిస్తోంది ఉల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర సుమారు రూ.50 పలుకుతుండగా..Read More

9. 111 ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్: అప్పటి తర్వాత ఇప్పుడే కుంభవృష్టి..!

తెలంగాణ ప్రాంతంతో పాటు.. అటు ఏపీ జిల్లాలో కూడా వర్షం దంచికొచ్చింది. కాగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజుల నుంచి వర్షం.. కుంభవృష్టిగా పడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా.. Read More

10.బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ ఆర్థిక సాయం.. వైరల్లో వార్తల్లో నిజమెంత..!

ఈ నెల 15న ఏపీలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని మంటూరు- కచ్చులూరు మధ్య ఓ ప్రైవేట్ బోటు బోల్తా పడిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ..Read More