తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెండు, మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలపై ప్రభావం […]

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 07, 2020 | 9:19 AM

గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెండు, మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలపై ప్రభావం నెలకొనడంతో.. ధరలు తగ్గుముఖం పడుతున్నాయని.. మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఏపీ వ్యాప్తంగా కూడా ముడిచమురు ధరలు తగ్గాయి. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర రూ.77.26 కాగా డీజిల్ ధర రూ. 71.53 పైసలుగా ఉంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.68లు కాగా, డీజిల్ రూ.65.68గా ఉంది. కాగా..  అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. దీని కారణంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ మారుతూంటాయి.

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్