చేపలతో ఆస్తమాకు చెక్..!

Latest Health Tips: చేప మాంసం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆస్తమా( తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి) కు చెక్ పెట్టొచ్చని డాక్టర్స్ అంటున్నారు. అంతేకాదు హృద్రోగ సమస్యలున్న వారు కూడా చేప మాంసం తినడం చాలా మంచిదని వారి సలహా. తాజాగా ఆస్ట్రేలియా లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సౌతాఆఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన చేయగా.. ఈ విషయం వెల్లడైంది. యూనివర్సిటీకి చెందిన […]

చేపలతో ఆస్తమాకు చెక్..!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 07, 2020 | 9:19 PM

Latest Health Tips: చేప మాంసం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆస్తమా( తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి) కు చెక్ పెట్టొచ్చని డాక్టర్స్ అంటున్నారు. అంతేకాదు హృద్రోగ సమస్యలున్న వారు కూడా చేప మాంసం తినడం చాలా మంచిదని వారి సలహా. తాజాగా ఆస్ట్రేలియా లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సౌతాఆఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన చేయగా.. ఈ విషయం వెల్లడైంది.

యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఆండ్రీయాస్ మాట్లాడుతూ ‘ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య గత 90 ఏళ్లలో దాదాపు రెట్టింపు అయింది. ప్రస్తుతం మార్కెట్ లో లభించే మందుల వల్ల ఆస్తమా రోగులకు ఎలాంటి ఉపశమనం లభించట్లేదు. కాబట్టే మెడిసిన్ రహిత చికిత్సలో భాగంగా ఈ పరిశోధన చేశాం అని ఆయన చెప్పారు.

చేపల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకున్న వారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 62 శాతం వరకు తగ్గినట్లు గుర్తించాం అని వారు అన్నారు. ఇక కూరగాయల ద్వారా లభించే ఎన్-6 పాలీసాచురేటెడ్ ఆయిల్స్ తీసుకున్నవారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 67 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కాగా తీర ప్రాంతంలో కేవలం చేపల వేటపై ఆధారపడిన వాళ్ళ మీదే ఈ పరిశోధన చేసినట్లు ఆయన తెలిపారు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..