పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్‌కు రూ. 2.22 కోట్ల కారు బహుమతిగా ఇచ్చారన్న వార్త చర్చనీయాంశమైంది. ఓజీ సినిమా జపాన్ షూటింగ్ కోసం సుజీత్ తన సొంత కారు అమ్మి ఆ డబ్బుతో షూటింగ్ పూర్తి చేశారు. ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అదే మోడల్ కారును బహుమతిగా ఇచ్చారు. ఇది కేవలం గిఫ్టా లేక త్యాగానికి గుర్తింపా?