Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం బ్రేక్ దర్శనాలు రద్దు

జూలై 11వ తేదీ మంగళవారం మలయప్ప స్వామీ ఆలయానికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కనుక రేపు ఎటువంటి  సిఫారసు లేఖలు స్వీకరించమని.. ఇది గమనించి భక్తులు తిరుమల క్షేత్రానికి ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా టీటీడీ కోరారు. 

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఈ నెల 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం బ్రేక్ దర్శనాలు రద్దు
ఉత్తర భారతదేశంలోని ఏ దేవాలయంలోనైనా ఇలాంటి డ్రెస్ కోడ్ అమలులోకి రావడం ఇదే తొలిసారి కాగా, దక్షిణాదిలోని పలు దేవాలయాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. మరి ఆ దేవాలయాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2023 | 2:02 PM

శ్రీవారి భక్తులకు అలెర్ట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. మరోవైపు ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించారు. శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11వ తేదీ మంగళవారం మలయప్ప స్వామీ ఆలయానికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కనుక రేపు ఎటువంటి  సిఫారసు లేఖలు స్వీకరించమని.. ఇది గమనించి భక్తులు తిరుమల క్షేత్రానికి ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా టీటీడీ కోరారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయం ప్రాంగణం, వస్తువులు, పూజా సామాగ్రి, గోడలు, పూజా సామాగ్రి సహా శ్రీవారి ఆలయాలలోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా శాస్త్రోక్తంగా శుద్ధి చేస్తారు.    ఆలయ శుద్ధి కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, టీటీడీ సిబ్బంది పాల్గొంటారు.

మరోవైపు తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆలయంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. స్వామివారి దర్శనం కోసం  శిలా తోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు ఎదురుచూస్తున్నారు. శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీ కానుకలు విలువ  రూ.3.47 కోట్లని టీటీడీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!